S. Janaki demise: DK Shivakumar says 'Her unparalleled voice will remain immortal'; Y.S. Jagan Mohan Reddy pays tribute
- Posted on July 12, 2026
- By The Times of India
- 1 Views
- 1 min read
S. Janaki demise: DK Shivakumar says 'Her unparalleled voice will remain immortal'; Y.S. Jagan Mohan Reddy pays tribute
ప్రముఖ గాయని ఎస్ జానకి గారి మరణవార్త ఎంతో బాధాకరం!తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని ఎస్ జానకి గారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు.